మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రినీ సందర్శించిన రాధికా గుప్తా
యుఐడిఐ పనుల పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఆదేశాలు
Views: 10
On
మల్కాజ్గిరి, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్ల):
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా యుఐడిఐ పనుల పురోగతిని పరామర్శించేందుకు మల్కాజ్‌గిరి జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో జరుగుతున్న యుఐడిఐ సంబంధిత కార్యక్రమాలు, రికార్డు నిర్వహణ వివరాలు, సేవల ప్రగతి గురించి అధికారులు ఆమెకు నివేదించారు. అనంతరం అదనపు కలెక్టర్ రాధికా గుప్తా స్పష్టమైన పురోగతి నివేదికలను ప్రతిరోజూ సమర్పించాలని ఆదేశించారు.ఈ పర్యటనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, ఏఓ డాక్టర్ సంగీత్ కుమార్, డీఆర్‌డీవో సాంబశివరావు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Nov 2025 21:31:43
కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ


Comments