నూతన గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 

నూతన గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 

వనపర్తి,నవంబర్13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణం, టీచర్స్ కాలనీలోని బిఆర్ఎస్ వృద్ధ నాయకుడు వెంకటసాగర్  నూతన గృహ ప్రవేశ వేడుకలో మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ముఖ్య అతిధిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ..ఇలాంటి ఆనంద సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కలసి ఉత్సాహభరితంగా పాల్గొని శుభాకాంక్షలు చెప్పడం ఆనందంగా ఉంటుంది. గ్రామస్తులు, పరిచయులు ఇలాగే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు  గట్టూ యాదవ్, వాకిటి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షులు కేమాణిక్యం, విష్ణు సాగర్, మురళి సాగర్, జోహేబ్ హుస్సేన్, చిట్యాల రాము, ఆరిఫ్, ధర్మశాస్త్రి రామకృష్ణ, రాజేశ్వర్ రెడ్డి, బాలయ్య, విష్ణు, సత్యనారాయణ చారి, అంజి రమేష్ నాయక్, కేశవులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .