దేవరకద్ర ఎమ్మెల్యేను కలిసి వివాహానికి ఆహ్వానించిన హంసు వర్మ

దేవరకద్ర ఎమ్మెల్యేను కలిసి వివాహానికి ఆహ్వానించిన హంసు వర్మ

దేవరకద్ర,నవంబర్17(తెలంగాణ ముచ్చట్లు):

దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని హైకోర్టు ఏ.జి.పి డి.హంసు వర్మ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి తన వివాహానికి ఆహ్వానించారు. ఈ నెల 30వ తేదీ (ఆదివారం) కొత్తకోట పోలీస్‌ స్టేషన్ సమీపంలోని ఏటీఆర్ ఫంక్షన్‌ హాలులో జరిగే వివాహ మహోత్సవానికి హాజరుకావాలని ఆయన నివాసంలో కలిసి ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

వివాహానికి తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని హంసు వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మధునాపూర్ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .