శ్రావణ గాయత్రీ మహా యజ్ఞంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్

శ్రావణ గాయత్రీ మహా యజ్ఞంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్

చిల్కానగర్, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ ఈస్ట్ కళ్యాణపురిలో ఉప్పల్ ఆర్య సమాజ్ తపస్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆచార్య వేద సింధు నేతృత్వంలో నిర్వహించిన శ్రావణ గాయత్రీ మహా యజ్ఞంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన క్విజ్ మరియు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు విజేతలకు బహుమతులు అందజేశారు.

కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ, శ్రావణ గాయత్రీ మహా యజ్ఞంలో పాల్గొన్న భక్తులందరికీ గాయత్రీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించిన తపస్య ఫౌండేషన్ ఆచార్య వేద సింధు కి అభినందనలు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తపస్య ఫౌండేషన్ అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య, కార్యదర్శి బొల్లా విజయ్ కుమార్, కోశాధికారి పత్తిపాక లక్ష్మణ్, గంగాధర్ మహాజన్, మహేందర్ జైస్వాల్, పండిత్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.IMG-20250824-WA0016

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .