మనోవాహారావు కు నివాళులర్పించిన సిపిఐ నాయకులు
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 13, తెలంగాణ ముచ్చట్లు;
చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో సిపిఐ పార్టీ గ్రామ శాఖ సీనియర్ నాయకులు మందా మనోవాహారావు (70) అనారోగ్యంతో రాత్రి మృతి చెందినారు వారి పార్థివదేహానికి సిపిఐ పార్టీ జెండా కప్పి పూలువేసి నివాళులర్పించిన సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు పావులూరి మల్లికార్జునరావు మేకల శ్రీనివాసరావు సిపిఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు సిపిఐ మండల నాయకులు వేముల జానికిరాములు పదిలం వెంకటనరసయ్య సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి చాట్ల రమేష్ కోమాట్లగూడెం గ్రామ శాఖ కార్యదర్శి అవులూరి రామిరెడ్డి గ్రామ నాయకులు షేక్ జాన్ పంది శేఖర్ చాట్ల మొరాజీ బాబు కొమ్ము ఫిలిప్ క్రిష్ణ ఈ బాబు మాజీ సర్పంచ్ చాట్ల సురేష్ అరికోట్ల భాస్కర్ పుల్లయ్య చాట్ల శ్రీను చాట్ల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు


Comments