తెలంగాణ ఉద్యమకారుల జిల్లా ఉపాధ్యక్షునిగా దికొండ
Views: 27
On
హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ లో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షునిగా హసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన దికొండ బిక్షపతిని నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యతకు తన వంతు సహకారాలు అందిస్తానని ఈ నియమకాని సహకరించిన జిల్లా అధ్యక్షుడు భాష బోయిన రవీందర్ యాదవ్, వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షుడు చిలువేరు రమేష్, ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments