*రాష్ట్ర SC కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రితం ను కలిసిన డిఎస్ మహేష్*

*రాష్ట్ర SC కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రితం ను కలిసిన డిఎస్ మహేష్*

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

వనపర్తి జిల్లా మదనాపురం లో ఆదివారం జరిగిన మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత నాయకులు డి ఎస్ మహేష్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు మహేష్ తెలిపారు.

 వనపర్తి జిల్లా కాంగ్రెస్ప్ర

ఎస్సీ సెల్ అధ్యక్షులు గంధం రాజశేఖర్, మాజీ అధ్యక్షులు కొంకి వెంకటేష్, జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులు కిరణ్, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది, గంధం ,రమేష్, తదితరులు పాల్గొన్నారు.తినిధి తెలంగాణ ముచ్చట్లు: 

వనపర్తి జిల్లా మదనాపురం లో ఆదివారం జరిగిన  మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ ప్రమాణ స్వీకారోత్సవం  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత నాయకులు డి ఎస్ మహేష్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు మహేష్ తెలిపారు.
 వనపర్తి జిల్లా కాంగ్రెస్
ఎస్సీ సెల్ అధ్యక్షులు గంధం రాజశేఖర్, మాజీ అధ్యక్షులు కొంకి వెంకటేష్, జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులు కిరణ్, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది, గంధం ,రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .