పేద ప్రజలు కోసం ఇళ్ల స్థలాలు పరిశీలించిన.!

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి .

పేద ప్రజలు కోసం ఇళ్ల స్థలాలు పరిశీలించిన.!


IMG-20250820-WA0067

సత్తుపల్లి, ఆగస్టు 20(తెలంగాణ ముచ్చట్లు): తల్లాడ మండలం, పినపాక గ్రామంలో భూమిలేని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు అందించాలి అని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి పరిశీలించారు. అలాగే సత్తుపల్లి మండలం, రేజర్ల గ్రామంలో పాత ఎన్టీఆర్ కాలువను పూడ్చిన స్థలంను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, కల్లూరు ఏఎంసి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్, సీనియర్ నాయకులు గుర్రం శ్రీను, యూత్ కాంగ్రెస్ కిరణ్, పినపాక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .