మిర్చి మద్దతు ధరపై రైతుల మహా ధర్నా

మిర్చి మద్దతు ధరపై రైతుల మహా ధర్నా


WhatsApp Image 2025-02-18 at 10.06.12 PM (1)

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని, ఒక క్వింటా‌కు ₹25,000 మద్దతు ధర నిర్దేశించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా రైతు సంఘం కార్యదర్శి బొంతూ రాంబాబు, రైతు సంఘం అధ్యక్షుడు మాదినేని రమేష్, రైతు సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఎం సీనియర్ నాయకుడు తాతా భాస్కరరావు పాల్గొన్నారు. రైతులు భారీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .