రైతులు సంఘటితంగా పాలకులను ప్రశ్నించాలి.!

మాదినేని రమేష్.

రైతులు సంఘటితంగా పాలకులను ప్రశ్నించాలి.!

వేంసూరు, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

రైతాంగ సమస్యలపై రైతులు సంఘటితంగా ముందుకు రావాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ పిలుపునిచ్చారు.

శుక్రవారం శంభునిగూడెం గ్రామంలో జరిగిన రైతు సంఘం మండల మహాసభలో మాట్లాడుతూ, పల్లెల్లో పార్టీలకు అతీతంగా రైతు సంఘం కమిటీలు ఏర్పాటు చేయాలని, పామాయిల్ రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయకపోవడం, ఆఫ్‌టైప్ మొక్కల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో శీలం సత్యనారాయణరెడ్డి, రావుల రాజబాబు, అర్వపల్లి గోపాలరావు, మోరంపూడి పాండురంగారావు, మల్లూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .