కొడుకు పుట్టినరోజు సందర్భంగా తండ్రి రక్తదానం

చేయూత అనాధ ఆశ్రమంలో విద్యార్థులకు అన్నదానం

కొడుకు పుట్టినరోజు సందర్భంగా తండ్రి రక్తదానం

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా రాజనగరం గ్రామం చెందిన వడ్లకొండ సంజీవ దంపతుల వారి కొడుకు క్రియాన్స్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి చేయూత అనాధ ఆశ్రమంలో 50 మంది పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా రక్తదానం చేసాడు. తండ్రి సంజీవ్ మాట్లాడుతు.. జీవితంలో రెండు గొప్పదానాలు అవి అన్నదానం మరియు రక్తదానం ఒకటి సాటి మనిషి కడుపు నింపితే రెండవది సాటి మనిషి ప్రాణాలు నిలబెడుతుంది అన్నారు.ఇలా అందరికీ ఆదర్శంగా చేసినందుకు స్నేహితులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ప్రశంసలు కురిపించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .