పేద ప్రజల ఆరోగ్య భరోసా కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందజేశారు.

పేద ప్రజల ఆరోగ్య భరోసా కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందజేశారు.

 

ఐనవోలు మండలం   వెంకటాపూర్ గ్రామానికి చెందిన రుషగాని రాజేశ్వర్ రావుకు ₹2.5 లక్షలు, వేలేరు మండలం నోముల ప్రతాప్‌కు ₹2.5 లక్షలు, మొత్తం ₹5 లక్షల విలువైన ఎల్ఓసీలు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సభ్యులకు అందజేశారు.

అనారోగ్యంతో చికిత్సకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో వెంటనే స్పందించి సహాయం అందించారు. లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యమని, ఆరోగ్యశ్రీలో చేరని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిధి అనేక నిరుపేదల ప్రాణాలను కాపాడుతోందని అన్నారు.కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-07-29 at 10.38.21 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .