కీసర నూతన సీఐను కలిసిన మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఆడం షఫీక్
Views: 68
On
కీసర,తెలంగాణ ముచ్చట్లు:
కీసర పోలీస్ స్టేషన్‌కు నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయులను మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఆడం షఫీక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నాగారం మున్సిపాలిటీ నాయకులు కూడా హాజరయ్యారు.ఇక్కడ పనిచేసిన సీఐ శ్రీనివాస్ బదిలీపై వెళ్లగా, కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆంజనేయులను ఆడం షఫీక్ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments