పామీరెడ్డిపల్లి లో శ్రీరాముడు గుడి నిర్మాణానికి భూమి పూజ చేసిన... మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి దంపతులు

పామీరెడ్డిపల్లి లో శ్రీరాముడు గుడి నిర్మాణానికి భూమి పూజ చేసిన... మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి దంపతులు

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి ఆధ్వర్యంలో శ్రీరాముడు గుడి నిర్మాణానికి మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి దంపతులు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో దేవాలయం దగ్గర స్థలం లేనందువలన రోడ్డు దగ్గర ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర శ్రీరాముడు గుడి నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు వారు తెలిపారు. దాతల సహకారంతో శ్రీరాముడు గుడి నిర్మాణం చేపట్టినట్లు వారు తెలిపారు మరియు భక్తులు గ్రామ ప్రజలు గుడి నిర్మాణానికి అందరూ సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .