గణేష్ విగ్రహం, డిజె సౌండ్ సిస్టం బాక్సులను వితరణ..

గణేష్ విగ్రహం, డిజె సౌండ్ సిస్టం బాక్సులను వితరణ..

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ఉద్యమం :

గణేష్ ఉత్సవ కమిటీ ల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారు.

కొనిజర్ల మండల పరిధిలోని 

ఉప్పల్ చెలక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోతు నాగేశ్వరరావు లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో 10000 రూపాయలు గణేష్ విగ్రహం, 20000 వేల రూపాయల 

 డీజే సౌండ్ సిస్టం బాక్సులను ఉప్పల్ చెలక గ్రామంలో 

గణేష్ ఉత్సవ కమిటీలకు

 అందించారు. ఈ సందర్భంగా గుగులోతు నాగేశ్వరరావు మాట్లాడుతూ...ఎటువంటి విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు పూజ కనివిని ఎరుగని రీతిలో జరుపుకుంటున్న నేటి రోజు కూడ అత్యంత శోభయామానంగా గణపతిని పూజించి అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వుండాలని భక్తితో గణనాధున్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ చెలక గ్రామ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .