జయగిరి గ్రామంలో జియో నెట్‌వర్క్ విఫలం

వినియోగదారులు అవస్థలు

జయగిరి గ్రామంలో జియో నెట్‌వర్క్ విఫలం

హాసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి గ్రామంలో జియో మొబైల్ నెట్‌వర్క్ పూర్తిగా పని చేయకపోవడంతో స్థానిక వినియోగదారులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం నుండి నెట్‌వర్క్ అంతరాయముతో మొబైల్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు, వాయిస్ కాల్స్, అలాగే జియో ఫైబర్ సేవలు కూడా నిలిచిపోయాయి.ఈ అసౌకర్యం కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు, మరియు వ్యాపారవేత్తలు తమ పనుల్లో అంతరాయం ఎదుర్కొన్నారు. హెల్త్, బ్యాంకింగ్, మరియు ఆన్లైన్ సేవలు డిస్టర్బ్ అయ్యాయి. గ్రామస్తులు ఈ విషయంపై జియో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు.గ్రామ ప్రజలు త్వరితగతిన సమస్య పరిష్కరించి మళ్లీ సేవలు పునరుద్ధరించాలని జియో నిర్వాహకులను కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .