కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి 

కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి 

WhatsApp Image 2024-12-01 at 6.49.06 PMభీమదేవరపల్లి,తెలంగాణ ముచ్చట్లు: భీమదేవరపల్లి మండలంలోని సుప్రసిద్ధ కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభం, గుమ్మడికాయతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

ఆలయ చరిత్రను వివరించిన వేద అర్చకులు, వీరభద్ర స్వామి ఆవిర్భావం మరియు గుమ్మడికాయలు, కోరమీసాలు సమర్పించే సంప్రదాయంపై ప్రాశస్త్యంగా చెప్పారు. 100 ఏళ్ల నాటి ఈ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది.
ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పూజల అనంతరం వేద ఆశీర్వచనం స్వీకరించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .