చిన్నారికి నివాళులర్పించిన పలువురు 

చిన్నారికి నివాళులర్పించిన పలువురు 

తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:

మండలం లోని ఓబులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వంగాల దయాకర్ కూతురు తనుశ్రీ(4) డెంగ్యూ జ్వరంతో మరణించగా విషయం తెలుసుకొని వేరు వేరుగా చిన్నారి మృత దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన పిఏసీఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు, స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య. అదే విధంగా కరుణాకర్ రావు రూ, 5000ఆర్థిక సాయంగా ఇచ్చారు.వారితో పాటు పిఏసీఎస్ వైస్ చైర్మన్ మొగిలిపాక నర్సింగం, సొసైటీ సభ్యులు,పార్టీ శ్రేణులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .