మైనార్టీ నాయకులు పాషా ఆధ్వర్యంలో ఘనంగా నందిని పుట్టినరోజు వేడుకలు 

మైనార్టీ నాయకులు పాషా ఆధ్వర్యంలో ఘనంగా నందిని పుట్టినరోజు వేడుకలు 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక& విద్యుత్, ప్రణాళిక మంత్రివర్యులు..మల్లు భట్టి విక్రమార్క మల్లు సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క  పుట్టినరోజు వేడుకను చింతకాని మండల మైనార్టీ అధ్యక్షులు ఎస్ కే పాషా ఆధ్వర్యంలో..  చింతకాని గ్రామ శాఖ అధ్యక్షులు ఎస్.కె అబ్దుల్ మసీద్  నివాసంలో ఘనంగా నిర్వహించారు .కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించుకుంటు నందిని కి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో..  మండల కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,వివిధ అనుబంధ సంఘ అధ్యక్షులు షేక్ అఫ్జల్, షేక్ షరీఫ్, ఖాసిం, సుభాని, జానీ మియా, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .