ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ ఎమ్మెల్యే

మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:

మల్కాజ్గిరి నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం బోయిన్ పల్లి లోని సౌజన్య కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మల్కాజిని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రామ యాదవ్ చేతుల మీదుగా గౌతం నగర్ కు చెందిన అర్హులైన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు మొత్తం రూ, 1,36,000 విలువైన చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, మేకల రామయాదవ్, బైరు అనిల్, రెబ్బ వాసు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .