శివాలయం పున నిర్మాణానికి  శంకుస్థాపన చేసన ఎమ్మెల్యే

శివాలయం పున నిర్మాణానికి  శంకుస్థాపన చేసన ఎమ్మెల్యే

హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:

హాసన్ పర్తి మండల పరిధి అనంతసాగర్ గ్రామంలో  అనంతపద్మనాభ స్వామి, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాల పున నిర్మాణం కోసం  వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,మాజీ జడ్పీ చైర్మన్ వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ లకావత్ ధన్వంతి శంకుస్థాపన చేశారు.అనంతరం పాత శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా పూజారి వేద మంత్రాలతో ఎమ్మెల్యే నాగరాజు, కోఆర్డినెటర్ ధన్వంతి లను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్  వైస్ ఛైర్మన్  నిమ్మానీ శేఖర్ రావు, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిలుక కుమార్, బండ చంటి,  రామంచ దయాకర్, వట్టే శ్రీనివాస్ రెడ్డి, వట్టే బుచ్చి రెడ్డి, రామంచ ఐలయ్య  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .