నాగుల పంచమి ప్రత్యేక పూజలు అన్నదాన వితరణ
రావుల అంజయ్య ను పరామర్శించిన
Views: 18
On
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
నేరేడ్ మెట్ , తెలంగాణ ముచ్చట్లు:
నేరేడ్ మేట్ డివిజన్ లో జె .జె.నగర్ కాలనీ లో గల నాగదేవత దేవాలయంలో నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు పాల్గొని అన్నదాన వితరణ నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల అంజయ్య అనారోగ్యం ఉన్నారన్నవిషయం తెలవగానే వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జీకే హనుమంత రావు, మధుసూదన్ రెడ్డి , చిందం శ్రీనివాస్, శివ గౌడ్, మేకల రాము యాదవ్, హేమంత్ పటేల్, సర్వే నరేష్, శంకర్ రావు , శ్రీనివాస్,రమేష్, నవీన్ రాజ్, అవినాష్,రాజు, సాయి గౌడ్, సుమన్ గౌడ్, రాజేష్, నరేష్,శోభ, మహిళలు , యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments