గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పాపన్న 375  జయంతి

గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పాపన్న 375  జయంతి

వనపర్తి ఆగస్టు 18 (తెలంగాణ ముచ్చట్లు):

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతిని గౌడ సంఘం ఆధ్వర్యంలో వనపర్తి రాజు చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..
 పల్లెను కొడితే ఏమి పలం? ఊరును కోడితే ఏమి ఫలము?                      కొడితే గోల్కొండ కోటను కొట్టాలి అని   దక్కన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన తెలంగాణ బహుజన విప్లవ వీరుడు తొలి పోరాట యోధుడు తెలంగాణ ఆకాంక్షలు 375 ఏళ్ల క్రితమే ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప పోరాట యోధుడు స్ఫూర్తి ప్రదాత శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తల్లి పేరును ముందుగా పెట్టుకొని మీరు     20 కోటలను జయించి 30 ఏళ్లుగా పరిపాలించిన గొప్ప పోరాటం
శత్రుదుర్వేదమైన బలమైన సైన్యం కలిగిన మొఘల్ సామ్రాజ రాజు ఔరంగాజేబ్  హింసాత్మకమైన కఠినమైన చర్యలతో ప్రజలను బానిసలుగా చేసి పీడిస్తున్న మొగల సామ్రాజ్యంపై దండయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు ఆనాడే స్వేచ్ఛ వాయువులు పిలిచే విధంగా పోరు విత్తనాలు జల్లి గోల్కొండ కోటని ఏలిన గొప్ప యోధుడుబహుజన చక్రవర్తి శ్రీశ్రీశ్రీ  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనియాడారు.బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు  చేన్న రాములు మాట్లాడుతూ.. ఔరంగజేబుకు తెలంగాణ దెబ్బ రుచి చూయించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన ,దీశాలి దొరల  అరాచకాలను మొగులాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు.ఏడు నెలలు గోల్కొండ ను ఏలినచేసిన మొనగాడు  కొనియాడారు.మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాట్లాడుతూ..                పాపన్న అందరివాడు సమ సమాజ స్థాపన కోసం పోరాడిన వాడు 12 మందితో సైన్యం ఏర్పర్చి 12 వేల మందితో  గేరీల పోరాటం చేసిన గొప్ప యోధుడు  అని  పాపన్న మొగల్ సైనికులు కల్లు తాగి డబ్బులు ఇవ్వకపోతే సైనికులపై ఎదురుగా ఎదుర్కొన్న గొప్ప వీరుడు                           ఆనాటి నుండి బహుజనుల కోసం పోరాటం చేసి      ఉన్నవాళ్ల దగ్గర డబ్బు భూములు తీసుకొని లేని వాళ్లకు పంచడం జరిగినది అని చెప్పారు.                 మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్   వాకిటి శ్రీధర్  మాట్లాడుతూ..   375 ఏళ్ల క్రితం పోరాడిన పాపన్న ఎంతో చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ,,,పాపన్నని స్ఫూర్తిగా తీసుకొని అందరం ముందుకు సాగాలి సర్దార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండ కోటని. ఏలి సామాన్యుడు కూడా రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించాడు.  పాపన్న గొప్ప యోధుడు అని చెప్పరు తెలంగాణ  రాబిన్ ఫుడ్ గా అభిమానించారు , పాపన్న పై చరిత్రపై అధ్యయనాలు పుస్తకాలు రచించబడ్డాయి రచయిత బార్బరా మరియు  మెటకల్ప్  రిచర్డ ఈ టన్ చరిత్రకారులు పుస్తకాలు  రచించారు బహుజన రాజాధికారం,, ఎలాంటి టెక్నాలజీ సమయంలో పాపన్న సైన్యాన్ని కూడగట్టి  గెరిల్లా దండయాత్ర చేసి ఔరంగాజేబు సామ్రాజ్యాన్ని నెల మట్టం చేసి దాదాపు 8 నెలలు గోల్కొండ కోటను. ఏలినారు ,30 రాయదుర్గాలను కోటల ను నిర్మించిన గొప్ప విప్లవ యోధుడు. తెలంగాణ చత్రపతి అని కొనియాడారు.వనపర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు   చీర్ల చందర్* మాట్లాడుతూ        గౌడ జాతికి ఎల్లవేళల మా యొక్క సాహసం  ఆకారం ఉంటాయని ,,సర్దార్ సర్వాయి పాపన్న ఆదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .