పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి

లేనిపక్షంలో దళితులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాం

పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్ జిల్లా నాయకులు వేల్పుల మురళి

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 9, తెలంగాణ ముచ్చట్లు;

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని దళితరత్నం అవార్డు గ్రహిత జిల్లా కాంగ్రెస్ నాయకులు వేల్పుల మురళి ఒక ప్రకటనలో విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ దళిత సమాజం మొత్తం మాదిగలు అడ్లూరి లక్ష్మణ్ పై చేసిన వ్యాఖ్యలకు  మనసుకు చాలా బాధాకరంగా ఉన్నాయని అంబేద్కర్ బాటలో నడిచే వ్యక్తి మంత్రి లక్ష్మణ్ కుమార్ అని అలాంటి వ్యక్తిపై ఈగ వాలిన ఊరుకునే ప్రసక్తి లేదని క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికైనా వెనకడుగు వేసేది లేదని వేల్పుల మురళి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .