సీఎంఆర్ఎఫ్ ద్వారా కట్ట ఎల్లేష్‌కు  వైద్య సాయం అందజేత

సీఎంఆర్ఎఫ్ ద్వారా కట్ట ఎల్లేష్‌కు  వైద్య సాయం అందజేత

నాచారం, సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు): 

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్‌కు చెందిన కట్ట ఎల్లేష్ అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యం పొందిన సమయంలో వచ్చిన వైద్య ఖర్చును సాకారం చేయడానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 60,000 రూపాయల చెల్లింపును మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆర్థిక సహాయంగా అందించారు.శుక్రవారం నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ఆర్థిక సాయం చెక్‌ను కట్ట ఎల్లేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ మరియు భాను కూడా పాల్గొన్నారు.కట్ట ఎల్లేష్ కుటుంబం ఎమ్మెల్యే మరియు స్థానిక కార్పొరేటర్ పై కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .