రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీస్ స్టేషన్‌ సందర్శన

రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీస్ స్టేషన్‌ సందర్శన

మేడ్చల్ మల్కాజ్గిరి, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ సోమవారం రోజు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. వారు సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్‌లోని రికార్డులు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.
సంవిధానాన్ని సమీక్షిస్తూ సిబ్బందికి విధుల నిర్వహణలో మరింత చురుకుదనం పాటించాలని సూచనలు చేశారు. అలాగే, ప్రజలకు సురక్షిత, సమర్థవంతమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్శనలో స్టేషన్ లోని అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .