తండ్రి భుజం ఎక్కి అక్కలతో రాఖీ

తండ్రి భుజం ఎక్కి అక్కలతో రాఖీ

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

రక్షాబంధన్ వేళ మనసుని కదిలించే సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. మంచిర్యాల  రామక్రిష్ణపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దాసరి అశ్విక, సహస్ర చదువుతున్నారు. అయితే అక్కలతో రాఖీ కట్టించుకునేందుకు వారి తమ్ముడు జితేంద్రను తండ్రి హాస్టల్కు తీసుకొని వచ్చారు. కాగా వారిని పాఠశాల లోపలకి అనుమతించలేదు. దీంతో తండ్రి భుజంపైకి ఎక్కి హాస్టల్ గదిలో ఉన్న అక్కలతో జితేంద్ర రాఖీ కట్టించుకున్నాడు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .