నాగరాజు ను పరామర్శించిన ఆర్జేసి కృష్ణ
Views: 17
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఇటీవల కాలుకి గాయమై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దబోయిన నాగరాజును ఎస్.బి. ఐ .టి., ఆర్జే సి విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయం జరిగిన తీరు ను అడిగి తెలుసు కున్నారు.గాయం నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో ఎస్బి.ఎస్. ఐ.వాక చంద్ర శేఖర్ రావు,రంగా నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments