జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు పూజా అభిషేకం
Views: 39
On
జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు
రాజోలి మండల కేంద్రంలో పరమపవితమైనటువంటి తుంగభద్రా నది మధ్యలో ఉన్నటువంటి భక్త రామప్ప స్వామి దేవాలయం ప్రాంగణం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వాములు రైతులందరికీ చక్కటి పొలాలలో పాడిపంటలు రావాలంటే స్వామివారికి భక్తి శ్రద్ధతో పంచామృత అభిషేక కార్యక్రమాలు అష్టోత్తర శతనామాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి బృందం అంబా భవాని దేవాలయం పూజారి అయినటువంటి శాంతి కుమార్ శ్రీ భ్రమరాంబిక అడివేశ్వర స్వామి దేవాలయం పూజారి అయినటువంటి అడవి స్వామి శీను గురుస్వామి వీరేష్ స్వామి అయ్యప్ప స్వాములు గ్రామస్తులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments