లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి..

వైరా ఎస్సై రామారావు సూచన..

లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి..

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

వరద ప్రభావిత ప్రాంతాల వైపు ప్రజలు ఎవరు వెళ్ళద్దు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద పెరిగే ప్రమాదం పొంచి ఉంది ప్రజల అప్రమత్తంగా ఉండాలని వైరా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ వైరా రిజర్వాయర్ నీటిమట్టం 20 అడుగులు చేరుకొని అలుగులు పారుతున్నవి పర్యాటకు గాని ప్రజలు గాని అలుగులు వద్దకు వెళ్ళవద్దని అలుగులు వద్ద పర్యాటకులను నిషేధించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా స్నానల లక్ష్యం పురం వద్ద వైరా నది ఉదృతంగా ప్రవహిస్తుంది , ప్రజలు ఆ వరద ప్రభావ ప్రాంతాల వైపు ఎవరు వెళ్లొద్దు పోలీసు వారు సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మండలంలో ఏమన్నా వరదలు ఏర్పడితే పోలీసులు సంప్రదించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .