50 మందికి పైగా ఏఈవోలపై సస్పెన్షన్ వేటు వేసిన తెలంగాణ ప్రభుత్వం

50 మందికి పైగా ఏఈవోలపై సస్పెన్షన్ వేటు వేసిన తెలంగాణ ప్రభుత్వం

డెస్క్,తెలంగాణ ముచ్చట్లు:

డిజిటల్ సర్వే పేరుతో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లను వేధిస్తున్న ప్రభుత్వం.

క్రాప్ సర్వే చేయకపోతే ఉద్యోగాలు ఉండవని హెచ్చరిస్తున్న వ్యవసాయ శాఖ.

యూనియన్లు పెట్టినా, ప్రభుత్వం చెప్పిన పని కాదన్నా వేటు తప్పదంటున్న ప్రభుత్వం.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .