సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమాచార కమిషన్ బృందం
ఆర్టీఐ నూతన లోగో ఆవిష్కరణ
Views: 8
On
హైదరాబాద్,అక్టోబర్6(తెలంగాణ ముచ్చట్లు):
జూబ్లీహిల్స్‌లోని అధికార నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది. 20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్టీఐ నూతన లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments