డాక్టరేట్‌ పొందిన వక్కల వెంకటస్వామికి కోర్టు ఔట్సోర్సింగ్‌ కార్మికుల సన్మానం

డాక్టరేట్‌ పొందిన వక్కల వెంకటస్వామికి కోర్టు ఔట్సోర్సింగ్‌ కార్మికుల సన్మానం

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా నారాయణగిరి గ్రామానికి చెందిన వాస్తవ్యులు, నాగేంద్రనగర్‌లో నివసిస్తున్న వక్కల వెంకటస్వామిని డాక్టరేట్ అవార్డు పొందిన సందర్భంగా వరంగల్ హనుమకొండ కోర్టు ఔట్సోర్సింగ్ హౌస్‌కీపింగ్ కార్మికులు ఘనంగా సన్మానించారు.

కార్మికులకు ఎల్లవేళలా అండగా నిలిచే వ్యక్తిగా, వారి సమస్యలపై ఎప్పుడూ పాటుపడే జర్నలిస్టుగా వెంకటస్వామి సేవలపై కార్మికులు అభినందన వ్యక్తం చేశారు. ‘‘మా కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ ధైర్యాన్ని నూరిన వ్యక్తికి డాక్టర్ అవార్డు రావడం మాకు గర్వకారణం’’ అని కార్మిIMG-20250714-WA0044కులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సురేందర్ జి, రజిత ఈ, సుకన్య బి, వసంత తదితర కార్మికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .