ఎన్ఎస్ యూఐ నాయకుడిని  పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

ఎన్ఎస్ యూఐ నాయకుడిని  పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

ఐనవోలు,తెలంగాణ ముచ్చట్లు:

ఐనవోలు మండలం పెరుమండ్ల గూడెం గ్రామానికి చెందిన మండల ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బొల్లెబోయిన మధు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో,వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించేందుకు ప్రయత్నించారు.అయితే,అతను ఇంట్లో లేనందున ఫోన్ ద్వారా ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేకర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య, పోలెపల్లి బుచ్చిరెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నకరగంటి మోహన్ గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు కత్తి సుధీర్ గౌడ్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఇల్లందుల ఎలీషా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .