జిల్లాలలో పోడు పట్టాలు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం
--వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
Views: 16
On
భాగ్యనగరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి తెలంగాణ రాష్ట్ర మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్ల తో , శాసనసభ్యులతో పోడు భూముల సమస్యపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పోడు పట్టాలు ఇచ్చిన రైతుల సమస్యలు ఇచ్చిన రైతుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని ఇచ్చిన పట్టా భూములకు హద్దులు చూపించాలని కలెక్టర్లను సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. వనపర్తి జిల్లాలో 419 దరఖాస్తులు ఆమోదించి 474 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments