ఆర్జేసి కృష్ణ కు రాఖీలు కట్టిన మహిళా అధ్యాపకులు

ఆర్జేసి కృష్ణ కు రాఖీలు కట్టిన మహిళా అధ్యాపకులు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఖమ్మం ఎస్.బి. ఐ.టి, ఆర్జేసి విద్యా సంస్థల ఛైర్మన్ గుండాల కృష్ణ కు రక్షాబంధన్ సందర్భం గా ఆర్జేసి మహిళా అధ్యాపకులు, ఉద్యోగినులు రాఖీలు కట్టారు. తమకు కళాశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆర్థిక రక్షణ అందిస్తున్న తమ కళాశాల ఛైర్మన్ కు ఆనందోత్సవాల తో రక్షా బంధనo కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు.మహిళా అధ్యాపకులు, ఉద్యోగినులు కృష్ణ ముంజేతి కి రక్షలు కట్టి మిఠాయి లు తినిపించి సోదర ప్రేమ ను వెల్లడించారు.ఈ కార్యక్రమం లో అధ్యాపకులు సునంద, జ్యోతి,జ్యోతిర్మయి, ఉద్యోగులు సంధ్య,సునీత తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .