సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రముఖ శాస్త్ర వేత్త,ఆర్థిక వేత్త

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రముఖ శాస్త్ర వేత్త,ఆర్థిక వేత్త

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, 'వరల్డ్ ఫుడ్ ప్రైజ్' అవార్డు గ్రహీత డాక్టర్ సమరేందు మొహంతి గారు, అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ నుంచి (2002లో) ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు పొందిన ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అల్దాస్ జానయ్య గారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ భేటీలో వ్యవసాయ పరిశోధనలు, వ్యవసాయ విధానాల రూపకల్పన, పంటల మార్కెట్ విశ్లేషణ తదితర అంశాలపై మొహంతి గారు, జానయ్య గారు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి గారితో పంచుకున్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం వ్యవసాయం, విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .