చెరువుల ఆక్రమణలపై స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసి...

వైరల్ ఐన సలకం చెరువు ఫాతిమా కాలేజీ ఆక్రమణ!

చెరువుల ఆక్రమణలపై స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసి...

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* విద్యాసంస్థలను కూల్చివేయద్దని డిమాండ్

* వందలాది విద్యార్థులు చదువుతున్నారు  

* నిరుపేదలకు సేవ చేస్తున్న అంటున్న అక్బరుద్దీన్ ఒవైసి 

* బుల్లెట్లయినా స్వీకరిస్తా... విద్యాసంస్థలను కూల్చితే ఊరుకునేది లేదని వెల్లడి

* హైడ్రా పేరు, బీజేపిని కానీ ప్రస్తావించకుండానే మాట్లాడిన ఒవైసి

*ఫాతిమా... ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కుమార్తె*

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .