బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ..

కోట్లు కొల్లగొట్టి పరార్!

బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ..

 తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* హైదరాబాద్ లో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. 

* మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో ‘ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ’ కంపెనీ ఏర్పాటు చేసింది. 

* దాదాపు 200 నిరుద్యోగుల నుంచి రూ.1,50,000 వసూలు చేసింది. 

* ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని కంపెనీ ప్రతినిధులు నమ్మించారు. 

* కార్యాలయానికి తాళం వేయడంతో గ్రహించిన బాధితులు మోసపోయామని లబోదిబో మంటున్నారు. 

* ఈ ఘటనపై మాదాపూర్‌ పీస్ లో ఫిర్యాదు చేశారు. 

* అలాగే ఈ సంస్థకు విజయవాడ, బెంగుళూరులో బ్రాంచ్లు ఉన్నట్లు సమాచారం.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .