రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు...

రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు...

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ నుండి అతి భారీ వర్షాలు

* జలమయమైన ఇండ్లు!!

* వరదల వల్ల పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు... మార్గమధ్యంలోనే నిలిచిన పలు వాహనాలు

* రైల్వేట్రాక్ లకు తప్పని వరదల ముప్పు.. మచిలీపట్నం ఎక్స్ ప్రెస్‌తో పాటు పలు రైళ్ల నిలిపివేత 

* అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించిన వాతావరణ శాఖ

* భారీ వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకున్న విషాద ఘటనలు

* జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన హల్ప్-లైన్ నంబర్లను సంప్రదించాలంటున్న అధికారులు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .