టెక్ ప్రపంచంలో భారతీయుల దూకుడు...
యాపిల్ కొత్త CFO గా భారత సంతతి వ్యక్తి!!
Views: 4
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* యాపిల్ సంస్థ కొత్త CFOగా భారత సంతతి వ్యక్తి కెవన్ పారేఖ్ ఎంపిక
* ఫైనాన్షియల్ ప్లానింగ్, అనాలసిస్ వీపీగా పనిచేస్తున్న ఆయన [2025, జనవరి 01] నుండి కొత్త బాధ్యతల స్వీకరణ
* ఆర్థిక వ్యూహాల్లో 11 ఏళ్లుగా కీలకంగా ఉన్న కెవన్, కంపెనీ వరల్డ్ వైడ్ సేల్స్, రిటైల్, మార్కెటింగ్ విభాగాల్లో పనిచేశారు.
*"కెవన్ తెలివైనవారు. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సీఎఫ్ఓ గా పర్ఫెక్ట్ ఛాయిస్"* అని సీఈఓ కుక్ ఆయన పై విశ్వాసం వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments