రానున్న రెండు రోజులు... మళ్లీ వర్షాలు!
Views: 4
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
*రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ హెచ్చరించింది.
* సెప్టెంబరు 20, 21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
* వాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది.
* హైదరాబాద్ విషయానికొస్తే, సెప్టెంబర్ 20 వరకు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని IMD అంచనా వేసింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments