నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి
Views: 5
On
పెద్దమందడి,నవంబర్08(తెలంగాణ ముచ్చట్లు)పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన పెద్ద శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మనోజ్ కుమార్ రెడ్డి – రమ్య ల వివాహం హైదరాబాద్‌లోని నారాపల్లి రుద్ర కన్వెన్షన్ హాల్‌లో శనివారం ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులు సుఖ సంతోషాలతో దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.
అలాగే వెల్టూర్ గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రముఖులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Nov 2025 21:31:43
కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ


Comments