జిల్లాలో ఘనంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు.

జిల్లాలో ఘనంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు.

కేక్ కటింగ్, అన్నదానం నిర్వహించిన 
జిల్లా కాంగ్రెస్ నాయకులు వేల్పుల మురళి. 

 ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 1(తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్  జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వేల్పుల మురళి ఎస్సీ కాలనీలో కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైరాలోని అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు  వేల్పుల మురళి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము.
నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం తపన పడే మనిషి అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే మనిషి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.IMG-20260401-WA0104

Tags:

Post Your Comments

Comments

Latest News

భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్1(తెలంగాణ ముచ్చట్లు) క్షణికావేశంలో భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేల రూపాయలు జరిమానా విదిస్తూ 4వ అదనపు జిల్లా మరియు...
హుజురాబాద్ డివిజన్‌కు నూతన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
సిర్సపల్లి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ముమ్మరం
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం
స్టార్ హాస్పిటల్‌లో గురుక్కల్‌ను పరామర్శించిన ఎమ్మెల్యేలు
వార్డుల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి:రిహానా కమల్ పాషా.
నేరెడ్‌మెట్‌లో ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ ప్రారంభం